ఫైబర్ ప్రోటీన్ దోశ (వీడియో)
ABN, First Publish Date - 2020-08-26T22:48:33+05:30
కరోనాతో పోరాడేందుకు ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల ఆహారంపైనే ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఉదయం అల్పారం నుంచి
కరోనాతో పోరాడేందుకు ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల ఆహారంపైనే ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఉదయం అల్పారం నుంచి మొదలుకొని ప్రతి ఆహారపదార్థాల్లో ప్రోటీన్లు, విటమిన్లు ఉండేలా చూసుకుంటున్నారు. రొటీన్ టిఫిన్స్‌తో విసిగిపోయిన వారికోసమే ఈ స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్. అన్ని రకాల ప్రోటీన్స్ ఉండే ఈ ఫైబర్ ప్రోటీన్ దోశ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దోశ తయారీ విధానం కోసం పై వీడియోను చూడండి.
Updated Date - 2020-08-26T22:48:33+05:30 IST