ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పకోడి

ABN, First Publish Date - 2020-07-25T18:14:57+05:30

స్వీట్‌ కార్న్‌ - ఒకటిన్నర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌, సెనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: స్వీట్‌ కార్న్‌ - ఒకటిన్నర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌, సెనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు, బియ్యప్పిండి - రెండు టేబుల్‌స్పూన్లు, గరంమసాలా - అర టీస్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, కరివేపాకు - రెండు రెమ్మలు, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, కారం - అర టీస్పూన్‌, నూనె - సరిపడా.


తయారీ: కార్న్‌ను మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి. బాగా మెత్తగా కాకుండా చూసుకోవాలి. తరువాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, సెనగపిండి తగినంత ఉప్పు, గరంమసాలా, బియ్యప్పిండి, కారం వేసి బాగా కలపాలి. మిశ్రమం మరీ మెత్తగా ఉండకూడదు. ఒకవేళ  మెత్తగా అయితే కొద్దిగా బియ్యప్పిండి కలపాలి. స్టవ్‌పై పాత్ర పెట్టి నూనె పోయాలి. నూనె వేడి అయ్యాక ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చిన్నమంటపై వేగించాలి. ఈ వేడి వేడి కార్న్‌ పకోడి చట్నీతో తింటే రుచిగా ఉంటుంది. 


Updated Date - 2020-07-25T18:14:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising