ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెనగలు - పాలకూర సలాడ్‌

ABN, First Publish Date - 2020-07-11T18:24:03+05:30

సెనగలు - రెండు కప్పులు, ఉల్లిపాయలు - రెండు, పాలకూర(లేతవి) - నాలుగు కట్టలు, పుదీనా - ఒకకట్ట, ఆలివ్‌ ఆయిల్‌ -

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: సెనగలు - రెండు కప్పులు, ఉల్లిపాయలు - రెండు, పాలకూర(లేతవి) - నాలుగు కట్టలు, పుదీనా - ఒకకట్ట, ఆలివ్‌ ఆయిల్‌ - పావు కప్పు, నిమ్మరసం - మూడు టేబుల్‌స్పూన్లు, జీలకర్రపొడి - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - కొద్దిగా.


తయారీ: సెనగలను ముందుగా ఉడికించుకోవాలి. పాలకూర, పుదీనాను శుభ్రంగా కడిగి కట్‌ చేయాలి. ఒక పాత్రలో సెనగలు, ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలి. మరొక పాత్రలో ఆలివ్‌ ఆయిల్‌ వేసి, అందులో నిమ్మరసం, జీలకర్రపొడి, ఉప్పు, మిరియాల పొడి వేసి కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని సెనగలపై పోయాలి. లేత పాలకూర ఆకులను జత చేసుకుని తినొచ్చు.

Updated Date - 2020-07-11T18:24:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising