ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉగ్గాణి (వీడియో)

ABN, First Publish Date - 2020-05-30T19:00:30+05:30

మొదట మరమరాలను నీళ్లతో తడిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్‌పై పాన్ పెట్టుకొని మూడు స్పూన్ల నూనె వేయాలి. నూనె కొంచెం వేడి అయిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తయారు చేసే విధానం: మొదట మరమరాలను నీళ్లతో తడిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్‌పై పాన్ పెట్టుకొని మూడు స్పూన్ల నూనె వేయాలి. నూనె కొంచెం వేడి అయిన వెంటనే అందులో జిలకర్ర, ఆవాలు, మినప్పప్పు, వేరు శెనగలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి వేగిన తర్వాత చిన్నగా తరిగిపెట్టుకున్న టమాట ముక్కలు, కొత్తిమీర వేయాలి. కాసేపు మిశ్రమాన్ని వేయించాక అందులో తడిపిపెట్టుకున్న మరమరాలను వేసి కలపాలి. రెండు నిమిషాలు ఉంచి తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.

Updated Date - 2020-05-30T19:00:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising