వెజ్ శాండ్విచ్ (వీడియో)
ABN, First Publish Date - 2020-08-25T17:50:21+05:30
పిల్లలకు, పెద్దలకు, ముఖ్యంగా శాఖాహార ప్రియులకు స్నాక్స్‌లో ముందుగా గుర్తొచ్చేది వెజ్ శాండ్విచ్. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. అందించే ఈ వెజ్ శాండ్విచ్‌ను ఇంట్లోనే ఈజీగా
పిల్లలకు, పెద్దలకు, ముఖ్యంగా శాఖాహార ప్రియులకు స్నాక్స్‌లో ముందుగా గుర్తొచ్చేది వెజ్ శాండ్విచ్. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. అందించే ఈ వెజ్ శాండ్విచ్‌ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రతిరోజూ తినే స్నాక్స్ కంటే కొంచెం వెరైటీగా ఈ వెజ్ శాండ్విచ్‌ను తినడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి కనబరుస్తారు. ఇది తయారు చేసుకోవడం చాలా సులువు. ఇంట్లో ఉండే బ్రెడ్, బట్టర్‌ను ఉపయోగించి పై వీడియోలో చూపించిన విధంగా వెజ్ శాండ్విచ్‌ను తయారు చేసుకోవచ్చు. తయారీ విధానం కోసం పై వీడియోను ఓసారి చూస్తే తెలిసిపోతుంది.
Updated Date - 2020-08-25T17:50:21+05:30 IST