ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెర్మిసెల్లీ బైట్స్‌

ABN, First Publish Date - 2020-07-04T18:34:32+05:30

సేమ్యా - రెండు కప్పులు, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, కండెన్స్‌డ్‌ మిల్క్‌ - అరకప్పు, కొబ్బరి తురుము - పావు కప్పు, ప్లాస్టిక్‌ టీకప్పు - ఒకటి, జీడిపప్పు - ఐదారు పలుకులు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: సేమ్యా - రెండు కప్పులు, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, కండెన్స్‌డ్‌ మిల్క్‌ - అరకప్పు, కొబ్బరి తురుము - పావు కప్పు, ప్లాస్టిక్‌  టీకప్పు - ఒకటి, జీడిపప్పు - ఐదారు పలుకులు.


తయారీ: స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి నెయ్యి వేసి, కాస్త వేడి అయ్యాక సేమ్యా వేసి వేగించాలి. తరువాత కొబ్బరి తురుము వేసి కలపాలి. జీడిపప్పు పలుకులను దంచి వేయాలి. కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి కలిపి ఐదారు నిమిషాల పాటు చిన్నమంటపై వేగనివ్వాలి. మిశ్రమాన్ని చల్లారినివ్వాలి. తరువాత చేతికి కాస్త నూనె రాసుకుని వెర్మిసెల్లీని చిన్న ప్లాస్టిక్‌ టీకప్పులో వేస్తూ గట్టిగా ఒత్తాలి. షేప్‌ సరిగ్గా ఉండేలా చూసుకుంటూ ప్లేట్‌లో వేయాలి. అంతే.. వెర్మిసెల్లీ బైట్స్‌ రెడీ. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

Updated Date - 2020-07-04T18:34:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising