ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

108, 104 డ్రైవర్ల నియామకానికి దరఖాస్తులు

ABN, First Publish Date - 2021-12-19T06:11:35+05:30

జిల్లాలో అరబిందో సంస్థ నిర్వహిస్తున్న 108, 104 వాహనాల డ్రైవర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్‌ సుబ్రహ్మ ణ్యం శనివారం ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం వైద్యం, డిసెంబరు 18: జిల్లాలో అరబిందో సంస్థ నిర్వహిస్తున్న 108, 104 వాహనాల డ్రైవర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్‌ సుబ్రహ్మ ణ్యం శనివారం ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 23వ తేదీలోపు జిల్లా ఆస్పత్రిలోని 108 కార్యాలయంలో బయోడేటాతో దరఖాస్తులు అందజేయాలన్నారు. వివరాలకు 8790119419 నెంబరులో సంప్రదించాలన్నారు.

Updated Date - 2021-12-19T06:11:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising