ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ పోస్టర్ల విడుదల

ABN, First Publish Date - 2021-04-01T05:54:28+05:30

ప్రసిద్ది గాంచిన పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి వారి ఆలయ ప్రాంగణంలో నిర్మించిన శ్రీ రామాలయంలో సీతారాముల, లక్ష్మణ, ఆంజనేయస్వామివారి విగ్రహ ప్రతిష్ఠ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లచెరువు, మార్చి 31: ప్రసిద్ది గాంచిన పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి వారి ఆలయ ప్రాంగణంలో నిర్మించిన శ్రీ రామాలయంలో సీతారాముల, లక్ష్మణ, ఆంజనేయస్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం పోస్టర్లను బుధవారం ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి స్వగృహంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గణపతి, సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు మే నెల 13, 14, 15 వ తేదీలలో నిర్వహి స్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల య కమిటీ చైర్మన వై ఆనందరెడ్డి, ఈఓ రా మాంజనేయులు, పాలక మండలి సభ్యులు, వైసీపీ మండల కన్వీనర్‌ రమణారెడ్డి, రా మాంజనేయులు, సోమిరెడ్డి, ఆదినారాయణ, శంకర, జయచంద్రారెడ్డి, గంగిరెడ్డి, అర్చకులు ఆంజనేయదాస్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-01T05:54:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising