ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సేవల్లో రోటరీ క్లబ్‌ ముందుంటుంది’

ABN, First Publish Date - 2021-06-21T06:02:06+05:30

సమాజసేవకు రోటరీక్లబ్‌ ఎప్పుడూ ముందుంటుందని క్లబ్‌ గవర్నర్‌ చిన్నపరెడ్డి అన్నారు.

ప్రారంభోత్సవంలో రోటరీక్లబ్‌ గవర్నర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందూపురం టౌన, జూన 20: సమాజసేవకు రోటరీక్లబ్‌ ఎప్పుడూ ముందుంటుందని క్లబ్‌ గవర్నర్‌ చిన్నపరెడ్డి అన్నారు. ఆదివారం రోటరీ కన్వర్షన హాల్‌ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా చిన్నపరెడ్డి మాట్లాడుతూ హిందూపురం రోటరీక్లబ్‌ ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఈ సందర్భంగా స్థానిక క్లబ్‌ అధ్యక్షులు తిమ్మారెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సుమంత, రోటరీక్లబ్‌ సభ్యులు రామచంద్రరెడ్డి, ఆదినారాయణప్ప, అశ్వర్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-06-21T06:02:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising