ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలానికి 13,137 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ABN, First Publish Date - 2021-10-31T10:13:39+05:30

శ్రీశైలానికి 13,137 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీశైలం, అక్టోబరు 30: శ్రీశైలం జలాశయానికి సుంకేసుల ప్రాజెక్టు నుంచి  13,137 క్యూసెక్కుల నీరు చేరుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, గరిష్ఠ నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రాజెక్టులో శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి 873.60 అడుగుల వద్ద 157.1332 టీఎంసీల నీరు ఉంది. ఆంధ్రప్రదేశ్‌ విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 30,431 క్యూసెక్కులు, తెలంగాణ విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్‌ జలాశయానికి విడుదల చేస్తున్నారు. 

Updated Date - 2021-10-31T10:13:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising