ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బయోమెట్రిక్‌ తప్పనిసరి

ABN, First Publish Date - 2021-08-20T08:25:29+05:30

: ప్రభుత్వ ఆదేశాల మేరకు బయోమెట్రిక్‌ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉద్యోగులందరూ హాజరు నమోదు చేసుకోవాలి: గంధం చంద్రుడు

అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు బయోమెట్రిక్‌ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు ఆదేశించారు. కరోనా వల్ల ఈ విధానానికి కొంత వెసులుబాటు కల్పించినా ప్రస్తుతం ప్రతి ఉద్యోగి బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ను నమోదు చేసుకోవాలని, తదనుగుణంగా శాఖలోని విభాగాల అధినేతలు వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గురువారం మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ విభాగాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఉద్యోగుల హాజరు, పని విధానాన్ని పరిశీలించారు. స్టేట్‌ మైనార్టీస్‌ కార్పొరేషన్‌, వక్ఫ్‌బోర్డు, ఏపీ హజ్‌ కమిటీ కార్యాలయాల్లో పరిశీలించారు. ఫైళ్లకు సంబంధించి తప్పనిసరిగా ఈ ఆఫీస్‌ విధానాన్ని మాత్రమే పాటించాలని, భౌతిక విధానాన్ని అంగీకరించబోమని పేర్కొన్నారు.

Updated Date - 2021-08-20T08:25:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising