ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దినేశ్‌ దాస్‌ కంపెనీపై సీబీఐ కేసు

ABN, First Publish Date - 2021-09-02T09:34:22+05:30

ఒడిశాలోని రూర్కెల స్టీల్‌ ప్లాంట్‌ సీనియర్‌ అధికారి చరణ్‌ బెహ్రాతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లోని గొట్టివలసలో ఉన్న దినేశ్‌ దాస్‌ అండ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఒడిశాలోని రూర్కెల స్టీల్‌ ప్లాంట్‌ సీనియర్‌ అధికారి చరణ్‌ బెహ్రాతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లోని గొట్టివలసలో ఉన్న దినేశ్‌ దాస్‌ అండ్‌ సన్స్‌ మైన్స్‌, స్టీల్స్‌ కంపెనీ డైరెక్టర్లు దినేశ్‌ చంద్రదాస్‌, తారక్‌నాథ్‌ దాస్‌, తన్మయ్‌నాథ్‌ దాస్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. చరణ్‌ బెహ్రాతో కుమ్మక్కయ్యి ఏప్రిల్‌ 2015 నుంచి ఏప్రిల్‌ 2018 వరకు రూర్కెల స్టీల్‌ ప్లాంట్‌ను దినేశ్‌ దాస్‌ కంపెనీ రూ.99,47,121 కోట్ల మేర మోసం చేసిందని సీబీఐ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ముడి సరుకు సరఫరాకు సంబంధించిన బిల్లులను ఫోర్జరీ చేశారని, దాంతో రూర్కెల స్టీల్‌ ప్లాంట్‌కు నష్టం జరిగిందని సీబీఐ వెల్లడించింది. 

Updated Date - 2021-09-02T09:34:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising