ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్వేతపద్మకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

ABN, First Publish Date - 2021-12-31T07:56:48+05:30

తిరుపతిలోని జాతీయ సంస్కృత యూనివర్సిటీ సాహిత్య విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేసే డాక్టర్‌ శ్వేతపద్మ శతపథికి సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(విద్య), డిసెంబరు 30: తిరుపతిలోని జాతీయ సంస్కృత యూనివర్సిటీ సాహిత్య విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేసే డాక్టర్‌ శ్వేతపద్మ శతపథికి సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఢిల్లీలోని కేంద్ర సాహిత్య అకాడమీ ఈ అవార్డులను గురువారం ప్రకటించింది. ఈమె సంస్కృతంలో రచించిన కథా కల్పలత (షార్ట్‌ స్టోరీస్‌) అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించారు. ఈమె తండ్రి హరేకృష్ణ శతపథి గతంలో సంస్కృత వర్సిటీ వీసీగా పనిచేశాను. 

Updated Date - 2021-12-31T07:56:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising