ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెరచుకున్న థియేటర్లు

ABN, First Publish Date - 2021-12-26T05:49:30+05:30

మదనపల్లె పట్టణంలో అన్ని థియేటర్లు తెరచుకున్నాయి. తహసీల్దార్‌ సీకే శ్రీనివాసులు థియేటర్లను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే టికెట్లు, తినుబండారాలను విక్రయించాలని సూచించారు.

మదనపల్లెలో సినిమా థియేటర్‌ వద్ద ధరలు పరిశీలిస్తున్న తహసీల్దార్‌ శ్రీనివాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె టౌన్‌, డిసెంబరు 25:  పట్టణంలో అన్ని థియేటర్లు తెరచుకున్నాయి. పట్టణంలోని ఏడు సినిమా థియేటర్లను బి-ఫాం లైసెన్సులు రెన్యువల్‌ చేయని కారణంగా  గురువారం సబ్‌కలెక్టర్‌ జాహ్నవి సీజ్‌ చేసిన విషయం విదితమే. దీంతో థియేటర్‌ యజమానులు ఏడు రకాల సర్టిఫికెట్లను సబ్‌కలెక్టరేట్‌లో అందజేయగా, వాటిని పరిశీలించి  ఒక్కో థియేటర్‌కు రూ.36 వేల అపరాధ రుసుం విధించి తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో శనివారం పట్టణంలోని అన్ని థియేటర్లు తెరచుకున్నాయి. తహసీల్దార్‌ సీకే శ్రీనివాసులు థియేటర్లను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే టికెట్లు, తినుబండారాలను విక్రయించాలని సూచించారు.  

Updated Date - 2021-12-26T05:49:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising