ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనధికార లేఅవుట్లలో హెచ్చరిక బోర్డులు

ABN, First Publish Date - 2021-12-09T06:34:28+05:30

మదనపల్లె మండలంలోని గ్రామాల్లో వేసిన అనధికార లేఅవుట్లలో హెచ్చరికబోర్డులు ఏర్పాటు చేసినట్టు ఎంపీడీవో లీలామాధవి చెప్పారు.

కోళ్లబైలు పంచాయతీలో వేసిన అనధికార లేఅవుట్‌లో హెచ్చరికబోర్డు ఏర్పాటు చేస్తున్న ఎంపీడీవో లీలామాధవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె రూరల్‌, డిసెంబరు 8: మండలంలోని గ్రామాల్లో వేసిన అనధికార లేఅవుట్లలో హెచ్చరికబోర్డులు ఏర్పాటు చేసినట్టు ఎంపీడీవో లీలామాధవి చెప్పారు. బుధవారం మదనపలె మండలంలోని పొన్నూటిపాలెం పంచాయతీ సర్వేనెం.361, 363లో 4 ఎకరాల్లో, కోళ్లబైలు పంచాయతీ సర్వేనెం.596-3, 591-1లలో 5.96ఎకరాల్లో పంచాయతీ అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్ల హె చ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ డీవో మాట్లాడుతూ గ్రామాల్లో లేఅవుట్లు వేస్తున్న రియ ల్టర్లు పంచాయతీకి ఎకరాకు 10సెంట్ల స్థలం, 33 అడు గుల రోడ్డు వేసి అనుమతి తీసుకోవాలన్నారు. అనుమ తులు లేని  సర్వేనెంబర్లలో వేసిన లేఅవుట్లను బ్లాక్‌ లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్శులు సుశీల, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-09T06:34:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising