ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా అన్నా క్యాంటీన్‌

ABN, First Publish Date - 2021-08-27T06:14:59+05:30

ఒక్కప్పుడు నలుగురు ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్‌ నేడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంగా రూపాంతరం చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కార్పొరేషన్‌(కాకినాడ), ఆగస్టు 26: ఒక్కప్పుడు నలుగురు ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్‌ నేడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంగా రూపాంతరం చెందింది. కాకినాడ సూర్యరావుపేటలో గత ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్‌గా ఏర్పాటు చేసిన ఈ భవనాన్ని ప్రస్తుతం తాత్కాలిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా మార్చి వైద్యసేవలు అందిస్తున్నారు. రాజాట్యాంక్‌లో ప్రాఽథమిక  ఆరోగ్యకేంద్రం నిర్మాణ దశలో ఉండడంతో ఈ అన్నాక్యాంటీన్‌ను ప్రస్తుతం ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రంగా మార్చారు.



Updated Date - 2021-08-27T06:14:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising