ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా

ABN, First Publish Date - 2021-11-02T06:59:19+05:30

ప్రజలపై కొత్తపన్ను, ఆస్తివిలువ ఆధారిత పన్నులు విధించడాన్ని నిరసిస్తూ ముమ్మిడివరంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నగర పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముమ్మిడివరం, నవంబరు 1: ప్రజలపై కొత్తపన్ను, ఆస్తివిలువ ఆధారిత పన్నులు విధించడాన్ని నిరసిస్తూ ముమ్మిడివరంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నగర పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. చెత్తపై పన్ను విధించడాన్ని 20వార్డుల్లో ప్రజలు వ్యతిరేకిస్తున్నారని సీపీఎం నాయకులు చైర్మన్‌ కమిడి ప్రవీణ్‌కుమార్‌, కమిషనర్‌ జి.లోవరాజులకు వివరించారు.  అనంతరం  వినతిపత్రాన్ని కమిషనర్‌కు అందజేశారు. కార్యక్రమంలో జి.దుర్గాప్రసాద్‌, సకిలే సూర్యనారాయణ, పాము బాలయ్య, జగడం నాగేశ్వరరావు, గోడి కృష్ణమూర్తి, షేక్‌ మహ్మద్‌ హుస్సేన్‌, రేవు శ్రీనివాసరావు, పులిదిండి శ్రీనివాసరావు, ఎస్‌కే మహబూబ్‌, పి.సూరిబాబు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-02T06:59:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising