ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమర్ధవంతంగా మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ

ABN, First Publish Date - 2021-03-06T05:57:10+05:30

ఏలేశ్వరం, మార్చి 5: మున్సిపల్‌ ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు అంబేడ్కర్‌ ఆదేశించారు. శుక్రవారం ఏలేశ్వరంలో పర్యటించిన ఆయన అధికారులతో కలసి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధిం

ఏలేశ్వరంలో అధికారులకు సూచనలిస్తున్న అంబేడ్కర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా ఎన్నికల పరిశీలకుడు అంబేడ్కర్‌

ఏలేశ్వరం, మార్చి 5: మున్సిపల్‌ ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు అంబేడ్కర్‌ ఆదేశించారు. శుక్రవారం ఏలేశ్వరంలో పర్యటించిన ఆయన అధికారులతో కలసి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని పోలింగ్‌ బూత్‌ల్లో, కౌంటింగ్‌ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని.. స్ర్టాంగ్‌రూం, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌,  కౌంటింగ్‌ కేంద్రాలు, బ్యాలెట్‌ బాక్స్‌లు సిద్ధం చేయడంతో పా టు అందుకు అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని, పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణమోహన్‌, ప్రత్తిపాడు సీఐ రాంబాబు, ఎస్‌ఐ సంపత్‌కుమార్‌, ఆర్‌ఐ పొన్నాలు, బి.రామ కృష్ణ, ప్రయాగమూర్తి, సంజీవ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-06T05:57:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising