ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి

ABN, First Publish Date - 2021-12-19T06:44:16+05:30

గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కె.గంగవరం, డిసెంబరు 18: గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ పంపన నాగమణిసుబ్బారావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. దీనికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్‌ దీపాల నిర్వహణపై ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ ఉండాలన్నారు. రబీ పంటలో బొండాలకు బదులు 1121 రకం సాగు చేసుకోవాలని, విత్తనాలు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని ఏవో సత్యప్రసాద్‌ చెప్పారు. తహసీల్దార్‌ పి.తేజేశ్వరరావు, హౌసింగ్‌ అధికారులు ఓటీఎస్‌ గురించి వివరించారు. ఏఎంసీ చైర్మన్‌ పండు గోవిందరాజు, ఎంపీపీ పంపన నాగమణి సుబ్బారావు, వైస్‌ ఎంపీపీ నీతిపూడి మధుబాల, జడ్పీటీసీ ఓబిళినేని వరలక్ష్మీ రాజ్‌కుమార్‌, ఎంపీడీవో వి.డి.రత్నకుమార్‌, ఆర్‌డబ్లూఎస్‌ ఏఈ అనిల్‌కుమార్‌, ఎంపీ టీసీలు, సర్పంచ్‌లు, సొసైటీ అధ్యక్షులు పాల్గొన్నారు.



Updated Date - 2021-12-19T06:44:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising