ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసింది వైఎస్సే

ABN, First Publish Date - 2021-10-19T05:37:16+05:30

డ్వాక్రా సంఘాల ద్వారా మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాజులూరు, అక్టోబరు 18: డ్వాక్రా సంఘాల ద్వారా మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. కాజులూరులో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ ఆసరా రెండో విడత పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాజులూరు మండలంలో 26గ్రామాల పరిధిలో 1499 గ్రూపులకు మంజూరైన 12కోట్ల59లక్షల 96వేల చెక్కులను మంత్రి వేణు డ్వాక్రా మహిళలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో సింధూ సుబ్రహ్మణ్యం, ఎంపీడీవో కర్రి భీమేశ్వర్‌, ఐకేపీ ఏపీఎమ్‌ అనిల్‌కుమార్‌, ఏరియా కోఆర్డినేటర్‌ పరమేశ్వరరావు, నియోజకవర్గ వైసీపీ నాయకుడు గుబ్బల ఏసురాజు, జెడ్‌పీ మాజీ చైర్మన్‌ గుత్తుల బులిరాజు, ఎంపీపీ మాతా భారతి మురళీ, జెడ్‌పీటీసీ సుబ్బారావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-19T05:37:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising