ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంపుబారిన పంటపొలాలు

ABN, First Publish Date - 2021-07-13T05:26:24+05:30

లొల్ల లాకులకు సమీపంలోని లొల్ల ఆయకట్టు పరిధిలోని పంటపొలాలు ముంపునకు గురికావడంతో ఆకుమడులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్రేయపురం, జూలై 12: లొల్ల లాకులకు సమీపంలోని లొల్ల ఆయకట్టు పరిధిలోని పంటపొలాలు ముంపునకు గురికావడంతో ఆకుమడులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లొల్ల లాకుల ద్వారా ప్రధానకాల్వలకు సాగునీరు ప్రవహిస్తోంది. శివారు ప్రాంతాలకు సాగునీరు వెళ్తున్న సమయంలో పల్లపు ప్రాంతం కావడంతో తరచూ ముంపుబారిన పడుతోంది. ఈనేపఽథ్యంలో లొల్ల, వాడపల్లి, మెర్లపాలెం, ఆత్రేయపురం తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 300ఎకరాలు ముంపుబారిన పడుతోంది. ప్రస్తుతం ఆకుమడులు, వరినాట్లు నీటమునిగాయి. ఇరిగేషన్‌ డీఈ వెంకటేశ్వరరావు, ఏఈ పిల్లా సత్యనారాయణ రైతుల పంటపొలాలను పరిశీలించి రైతులతో చర్చించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. 

Updated Date - 2021-07-13T05:26:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising