ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయులకు గురు స్పందన అవార్డులు

ABN, First Publish Date - 2021-12-20T05:13:07+05:30

ఇదా ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గురు స్పందన పురస్కారాలను రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, కడియం మండలానికి చెందిన పాఠశాలల ఉపాధ్యా యులు అందుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం సిటీ/కడియం, డిసెంబరు 19: ఇదా ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గురు స్పందన పురస్కారాలను రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, కడియం మండలానికి చెందిన పాఠశాలల ఉపాధ్యా యులు అందుకున్నారు. ఆదివారం కాకినాడ దంటు కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌, ఎంపీ వంగా గీత, డీసీసీబీ చైర్మన్‌ ఆకుల వీర్రాజు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి, స్పందన ఇంటర్నేషనల్‌ సంస్థ డైరెక్టర్‌ శామ్యూల్‌రెడ్డి చేతులమీదుగా అవార్డులు అందుకున్నారు. అవార్డులు అందుకున్న వారిలో రాజమహేంద్రవరం నుంచి పులగుర్త దుర్గాప్రసాద్‌, పరసా జగన్నాథ రావు, వరహగిరి కృష్ణమోహన్‌, పి.నరేష్‌, మోటూరి మంగారాణి, ఈరంటి అనుపమ, ఎన్‌వీఎం సూర్యశ్రీ, వీవీవీ రత్నావళి, కడియం నుంచి గొల్లపల్లి సత్యనారాయణ, డీటీవీఎస్‌ నాగేంద్ర, ఉంగరాల వీరభద్రరావు, ఆకుల సూర్యనారాయణ, కొమ్మరపూడి రవిబాబు ఉన్నారు. మనిషి తన జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే ఉత్తమ భావాలతో, మంచి మార్గంలో నడిచేటట్టు చేయడమేనని ఇదా సంస్థ నిరూపించిందని మంత్రి వేణు ప్రశంసించారు.

Updated Date - 2021-12-20T05:13:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising