ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతిభను ప్రోత్సహిస్తే తప్పక రాణింపు

ABN, First Publish Date - 2021-03-24T06:40:39+05:30

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), మార్చి 23: ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే తప్పక రాణిస్తారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్ది అన్నారు. జీ సరిగమప విన్నర్‌ యశస్వి కొండేపూడి మంగళవారం ఎమ్మెల్యే ద్వారంపూడిని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి 

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), మార్చి 23: ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే తప్పక రాణిస్తారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్ది అన్నారు. జీ సరిగమప విన్నర్‌ యశస్వి కొండేపూడి మంగళవారం ఎమ్మెల్యే ద్వారంపూడిని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాకినాడకు చెందిన యశస్వి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏపీ ఎన్‌జీవో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్‌, జిల్లా ఎన్‌జీవో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గుద్దటి రామ్మోహన్‌, పాలపర్తి మూర్తిబాబు, విశాఖ జిల్లా ఎన్‌జీవో సంఘం  అధ్యక్షుడు కె.ఈశ్వర్‌రావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-24T06:40:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising