ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల ప్రాణాలంటే జగన్ రెడ్డికి లెక్కలేదు : ఏలూరి సాంబశివరావు

ABN, First Publish Date - 2021-12-19T16:19:34+05:30

ప్రజల ప్రాణాలంటే సీఎం జగన్ రెడ్డికి లెక్కలేదని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసు నమోదైనా ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వీడరా? అని ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ప్రజల ప్రాణాలంటే సీఎం జగన్ రెడ్డికి లెక్కలేదని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసు నమోదైనా ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వీడరా? అని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాలు జాగ్రత్త చర్యల్లో ముందుంటే ఏపీ ప్రభుత్వం విపక్షాలను వేధించడంలో ముందుందన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే కరోనా కేసుల్లో 5వ స్థానమని.. టీకా పంపిణీలో 10వ స్థానంలో ఉన్నామని సాంబశివరావు పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన శూన్యమన్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు నామమాత్రంగా టెస్టులు నిర్వహిస్తున్నారన్నారు. కరోనా మృతుల కుటుంబాలకు ఇచ్చే 50,000 పరిహారానికీ సవాలక్ష కొర్రీలు పెడుతున్నారని ఏలూరి సాంబశివరావు విమర్శించారు. 

Updated Date - 2021-12-19T16:19:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising