ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పక్షపాతం

ABN, First Publish Date - 2021-05-19T01:39:23+05:30

అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పక్షపాతం ప్రదర్శించారు. ప్రెస్‌మీట్‌లో కొన్ని చానల్స్‌కే సమాధానం చెబుతానని మీడియా సమావేశంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పక్షపాతం ప్రదర్శించారు. ప్రెస్‌మీట్‌లో కొన్ని చానల్స్‌కే సమాధానం చెబుతానని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. కొన్ని చానల్స్ అడిగే ప్రశ్నలు తనకు వినబడవని, ఆ మీడియాలు తనకు కనబడవని చెప్పారు. మంత్రి అప్పలరాజుపై ఇచ్చిన ఫిర్యాదుపై మీడియా ప్రతినిధులు ఎస్పీని అడిగారు. ‘మీరు అడిగే ప్రశ్నలు నాకు వినబడవు, నాకు కనబడవు’ అని అమ్మిరెడ్డి సమాధానమిచ్చారు. సీబీఎన్‌ ఆర్మీ కో-ఆర్డినేటర్లపై ఓ చానల్ ప్రశ్నలకు ఉత్సాహంగా సమాధానాలిచ్చారు. అమ్మిరెడ్డి తీరుతో మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు.

Updated Date - 2021-05-19T01:39:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising