ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హింసకు గురవుతున్న 80 శాతం మహిళలు

ABN, First Publish Date - 2021-12-29T05:07:22+05:30

సమాజంలో 80శాతం మహిళలు నిత్యం హింసకు గురవుతున్నారని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ తెలిపారు.

బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న మహిళా కమిషన్‌ చైర్మన్‌ పద్మ, చైర్‌పర్సన్‌ క్రిస్టినా తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ  

గుంటూరు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): సమాజంలో 80శాతం మహిళలు నిత్యం హింసకు గురవుతున్నారని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ తెలిపారు. మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో వివాహిత హక్కులు - గృహహింస చట్టంపై మంగళవారం జరిగిన అవగాహన సదస్సులో ఆమె ప్రసంగించారు. మహిళలు దిశయాప్‌ ద్వారా రక్షణ పొందాలన్నారు. విశ్రాంత న్యాయమూర్తి జీవీ కృష్ణయ్య మాట్లాడుతూ దిశాయాప్‌, గ్రామ సచివాలయాలలో మహిళా పోలీసులను ఏర్పాటు చేయటం శుభపరిణామం అన్నారు. సమావే శంలో మహిళా కమిషన్‌ డైరెక్టర్‌ సూయజ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ క్రిస్టినా, మహిళా ప్రాంగణం మేనేజర్‌ కృష్ణవేణి, మహిళా కమిషన్‌ కార్యదర్శి శైలజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గృహహింస చట్టం అవగాహనపై పోస్టర్లను ఆవిష్కరించారు.  


Updated Date - 2021-12-29T05:07:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising