ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రయాణికుల ఆదరణ లేని రైళ్ల రద్దు

ABN, First Publish Date - 2021-05-02T05:45:43+05:30

కొవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉన్న కొన్ని రైళ్లని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సీపీఆర్‌వో సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, మే 1 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉన్న కొన్ని రైళ్లని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సీపీఆర్‌వో సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు. గుంటూరు - వికారాబాద్‌ - గుంటూరు పల్నాడు స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ని ఈ నెల 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రద్దు చేశారు. రేపల్లె - కాచీగూడ - రేపల్లె డెల్టా స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ని ఈ నెల 2వ తేదీ నుంచి నెలాఖరు వరకు రద్దు చేశారు. అలానే గుంటూరు - కాచీగూడ - గుంటూరు వయా నంద్యాల స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ని కూడా నెలాఖరు వరకు రద్దు చేశారు. సికింద్రాబాద్‌ - విశాఖపట్టణం - సికింద్రాబాద్‌ వయా గుంటూరు ఏసీ ఎక్స్‌ప్రెస్‌ని ఈ నెల 3వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రద్దు చేశారు.  

Updated Date - 2021-05-02T05:45:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising