ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Badvel Counting : రికార్డ్ స్థాయిలో నోటాకు ఓట్లు..

ABN, First Publish Date - 2021-11-02T17:11:57+05:30

బద్వేల్‌ ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో నోటాకు ఓట్లు పడ్డాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప : బద్వేల్‌ ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో నోటాకు ఓట్లు పడ్డాయి. ఇప్పటి వరకూ 8 రౌండ్లు పూర్తికాగా.. నోటాకు 2,098 ఓట్లు రావడం గమనార్హం. 8 రౌండ్లు ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి 68,492 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. మొదట బ్యాలెట్ ఓట్లు నుంచే వైసీపీ అభ్యర్థి హవా మొదలైంది. ఒకటో రౌండ్ నుంచి ఇప్పుడు ఎనిమిదో రౌండ్ వరకూ సుధ లీడ్‌లోనే ఉన్నారు. అయితే.. బీజేపీ అభ్యర్థికి ఇప్పటి వరకూ కేవలం 20,860 ఓట్లు మాత్రమే వచ్చినట్లు సమాచారం. ఇంకా ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.



Updated Date - 2021-11-02T17:11:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising