ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో ఓ మోస్తరు వర్షం

ABN, First Publish Date - 2021-08-11T05:13:57+05:30

జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది.

కడప ఆర్టీసీ బస్టాండు వద్ద జలమయమైన రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అట్లూరులో అత్యధికంగా 96.2 మి.మీ. నమోదు

కడప, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా అట్లూరులో 96.2 మి.మీ. వర్షపాతం నమోదు కాగా 13 మండలాల్లో అసలు వర్షం కురవలేదు. జిల్లా సగటు వర్షపాతం 25.2 మి.మి.గా  నమోదైంది జిల్లాలో వర్షపాతం చూస్తే.. రాయచోటిలో 80.4 మి.మీ, చక్రాయపేటలో 78.2, కడపలో 68.4, బద్వేలులో 55.2, కోడూరులో 46.4, చెన్నూరులో 48.8, సుండుపల్లెలో 53.4, లక్కిరెడ్డిపల్లెలో 53.4, రామాపురంలో 54, సీకేదిన్నెలో 47.6, ఓబులవారిపల్లెలో 44.2, గోపవరంలో 43.8, చిన్నమండెంలో 34.4, వీరబల్లెలో 38.2, సంబేపల్లెలో 33.2 మి.మీ. నమోదు కాగా మిగతా చోట్ల తక్కువ వర్షపాతం నమోదైంది.

Updated Date - 2021-08-11T05:13:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising