ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పింఛన్‌

ABN, First Publish Date - 2021-11-03T05:17:02+05:30

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభు త్వం పింఛన్లు మంజూరు చేస్తుందని సర్పంచుల సం ఘం జిల్లా అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి పేర్కొన్నారు.

వృద్ధురాలికి పింఛన్‌ అందజేస్తున్న సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు రూరల్‌, నవం బరు 2:అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభు త్వం పింఛన్లు మంజూరు చేస్తుందని సర్పంచుల సం ఘం జిల్లా అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కొత్త పల్లె గ్రామ పంచాయతీ కార్యాలయం లో మంగళవారం నూతనంగా మంజూరైన 30మంది పింఛన్‌దారులకు పింఛన్లు, పింఛన్‌ పాస్‌పుస్తకాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున ్న నెలలోపే ప్రతి లబ్ధిదారుడు సంక్షేమ పథకాన్ని పొందుతున్నాడన్నారు. ఎవరికైనా పింఛన్‌, రైతు భరోసా పథకం, ఇతర రకాల పథకాలు రానియెడల  తమను సంప్రదిస్తే మండల అధికారులతోపాటు జిల్లా అధికారులను సంప్రదించి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. వీధికి ఒక మొక్క నాటేలా జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి పుల్లారెడ్డి, డిజిటల్‌ అసిస్టెంట్‌ సింధు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-03T05:17:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising