ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుకోండి

ABN, First Publish Date - 2021-08-11T05:14:06+05:30

ఏడాదిలోపు పిల్లలందరికీ పీసీవీ-10 న్యూ మెకాకల్‌ వ్యాక్సిన్‌ చిన్నపిల్లలకు పలు రకాలైన ప్రాణాంతక వ్యాధుల నుంచి కా పాడుతుందని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధి కారి డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

వ్యాక్సిన్‌పై అవగాహన కల్పిస్తున్న డాక్టర్‌ కిరణ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దువ్వూరు, ఆగస్టు 10: ఏడాదిలోపు పిల్లలందరికీ పీసీవీ-10 న్యూ మెకాకల్‌ వ్యాక్సిన్‌ చిన్నపిల్లలకు పలు రకాలైన ప్రాణాంతక వ్యాధుల నుంచి కా పాడుతుందని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధి కారి డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ పేర్కొన్నారు. మంగళ వారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ కార్యకర్త లు, సచివాలయ ఆరోగ్య కార్యదర్శులు, ఏఎన్‌ఎం లకు పీసీవీ-10 వ్యాక్సిన్‌పై శిక్షణ ఏర్పాటు చేశా రు.

వ్యాక్సిన్‌ విశిష్ఠతపై చలనచిత్రం ద్వారా వివ రించారు. ఈ వ్యాక్సిన్‌ పది రకాలైన నిమోనియా వేరియంట్లను నియంత్రించి పిల్లల ప్రాణాలను కాపాడుతుందన్నారు. త్వరలో మన రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమం లో ఆరోగ్య విస్తరణాధికారులు శివరామయ్య, డాక్టర్‌ ప్రభావతిరెడ్డి, డాక్టర్‌ గిరీష్‌  పాల్గొన్నారు.


Updated Date - 2021-08-11T05:14:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising