ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబేడ్కర్‌ భవనాన్ని వినియోగంలోకి తేవాలి

ABN, First Publish Date - 2021-05-07T04:50:43+05:30

స్థానిక సిద్దవటం రోడ్డులో నిర్మించిన అంబే డ్కర్‌ భవనను వినియోగంలోకి తీసుకురావాలని అంబేడ్కర్‌ ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షుడు డి.వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి పిచ్చయ్య కోరారు.

మున్సిపల్‌ ఛైర్మనకు వినతిపత్రం ఇస్తున్న వెంకటరమణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బద్వేలు రూరల్‌, మే 6: స్థానిక సిద్దవటం రోడ్డులో నిర్మించిన అంబే డ్కర్‌ భవనను వినియోగంలోకి తీసుకురావాలని అంబేడ్కర్‌ ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షుడు డి.వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి పిచ్చయ్య కోరారు. గురువారం మున్సిపల్‌ ఛైర్మన వాకమల్ల రాజగో పాల్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చిన వారు మాట్లాడుతూ దళిత బడుగు, బలహీన వర్గీయులు ఏకార్యక్రమం నిర్వహించినా ఖర్చుతో కూడు కుందన్నారు.

రూ.53 లక్షలతో నిర్మించిన భవనాన్ని వినియోగిం చకుంటే భవనం చెడిపోయే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని ప్రహరీ నిర్మించి ఉపయో గంలోకి తీసుకురావాలని కోరారు. స్పందించిన మున్సిపల్‌ ఛైర్మన అంబేడ్కర్‌ భవనం విషయాన్ని అధికారులతో మాట్లాడి త్వరలోనే వినియోగంలోకి తెచ్చేలా చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Updated Date - 2021-05-07T04:50:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising