ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాంతికి చిహ్నం కరుణామయుడు

ABN, First Publish Date - 2021-12-26T05:06:57+05:30

కరుణామయుడు యేసుక్రీ స్తు శాంతికి చిహ్నం అని, దయ, ప్రేమ, కరుణ కలిగిన వ్యక్తి అని ఆర్‌సీఎం ఫాదర్‌ మర్రెడ్డి, టీసీసీ చర్చి పాస్టర్‌ విజయశేఖర్‌, సీఎ్‌సఐ చర్చి పాస్టర్‌ భారత్‌హెరాల్డ్‌, పాస్టర్‌ ప్రభుదాసు తెలిపారు.

టీసీసీ చర్చిలో ప్రార్థన చేస్తున్న సేవకుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కమలాపురం రూరల్‌, డిసెంబరు 25: కరుణామయుడు యేసుక్రీ స్తు శాంతికి చిహ్నం అని, దయ, ప్రేమ, కరుణ కలిగిన వ్యక్తి అని ఆర్‌సీఎం ఫాదర్‌ మర్రెడ్డి, టీసీసీ చర్చి పాస్టర్‌ విజయశేఖర్‌, సీఎ్‌సఐ చర్చి పాస్టర్‌ భారత్‌హెరాల్డ్‌, పాస్టర్‌ ప్రభుదాసు తెలిపారు. శనివారం క్రిస్మస్‌ పండుగ సందర్భంగా క్రీస్తు విశ్వాసులు  కొత్త దుస్తులు ధరించి సమీపంలోని చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా చర్చి పా స్టర్లు మాట్లాడుతూ యేసుక్రీస్తును ఆదర్శంగా తీసుకుని జీవించాలన్నారు. అనంతరం ఒకరికొకరు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సా ల్యం చర్చిలో పాస్టర్‌ ఆధ్వర్యంలో 20వ వార్డు కౌన్సిలర్‌ నీలం ప్రవీణ ముఖ్య అతిథిగా పా ల్గొని 80 మంది పేద, వృద్ధ మహిళలు, వితంతువులకు చీరలు, చిన్నారులకు దుస్తులు, బైబిళ్లు అందజేశారు. 

Updated Date - 2021-12-26T05:06:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising