ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిషేధిత ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు తొలగిస్తాం

ABN, First Publish Date - 2021-11-03T05:20:51+05:30

జగనన్న లేఅవుట్‌ కాలనీ సమీపంలో వెళుతున్న హెచ్‌పీసీఎల్‌ గ్యాస్‌ పైపులైన్‌ ప్రాం తంలో అక్రమ నిర్మాణాలు చేపడితే తొలగిస్తామని తహసీల్దార్‌ సత్యానందం మంగళవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంబేపల్లె, నవంబరు2: జగనన్న లేఅవుట్‌ కాలనీ సమీపంలో వెళుతున్న హెచ్‌పీసీఎల్‌ గ్యాస్‌ పైపులైన్‌ ప్రాం తంలో అక్రమ నిర్మాణాలు చేపడితే తొలగిస్తామని తహసీల్దార్‌ సత్యానందం మంగళవారం తెలిపారు. రాయచోటి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గ్యాస్‌ పైపులైన్‌ సమీపంలో పునాది నిర్మాణం చేపట్టినట్లు ఫిర్యాదు రావడంతో పరిశీలించడం జరిగిందన్నారు. ఈ నిర్మాణాన్ని తొలగిస్తామని హెచ్చరించారు. జగనన్న కాలనీలో ప్రజా అవసరాల కోసం తాగునీటి బోర్లను ఈ ప్రాంతంలో వేసినట్లు సమాచారం రావడంతో వాటిని కూడా సీజ్‌ చేస్తామని తెలియజేశారు. ఈ ప్రాంతంలో ఏదైనా అక్రమ నిర్మాణాలు చేపడితే తొలగించక తప్పదని తెలియజేశారు. ప్రమాదం జరగక ముందే చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. 

Updated Date - 2021-11-03T05:20:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising