ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళల భద్రతే లక్ష్యంగా దిశ యాప్‌

ABN, First Publish Date - 2021-10-07T06:36:42+05:30

మహిళల భద్రత, వారి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించామని నార్త్‌జోన్‌ ఏసీపీ షాను షేక్‌ పేర్కోన్నారు.

అవగాహన కల్పిస్తున్న ఏసీపీ షాను షేక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళల భద్రతే లక్ష్యంగా దిశ యాప్‌

నార్త్‌జోన్‌ ఏసీపీ షాను షేక్‌

 పాయకాపురం, అక్టోబరు 6 : మహిళల భద్రత, వారి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించామని నార్త్‌జోన్‌ ఏసీపీ షాను షేక్‌ పేర్కోన్నారు. నున్న పోలీసు స్టేషన్‌ పరిధిలోని వికాస్‌ కాలేజీ ఆవరణలో దిశ యాప్‌పై అవగాహనా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి మహిళ దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడమే కాకుండా దాని ఉపయోగాన్ని తెలుసుకునేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు తగిన రీతిలో మహిళా మిత్ర, మహిళా పోలీసులు పనిచేయాలని అన్నారు. మహిళల భద్రత కోరకు దిశ యాప్‌ను రూపోందించారని, గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వివరించారు. నున్న సీఐ హనీష్‌బాబు, నున్న పోలీసు సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-07T06:36:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising