ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అశాస్త్రీయ శస్త్రచికిత్సలను అనుమతించొద్దు

ABN, First Publish Date - 2021-02-08T06:40:18+05:30

ఆయుర్వేద వైద్యులు శస్త్రచికిత్సలు చేయడాన్ని అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడమేనని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) మహిళా విభాగం చైర్‌పర్సన్‌ డాక్టర్‌ పద్మావతీదేవి అన్నారు.

ఐఎంఏ హాలు ప్రాంగణంలో మహిళా డాక్టర్ల రిలేదీక్ష
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మహిళా డాక్టర్ల ఆధ్వర్యంలో రిలే దీక్షలు 

గవర్నర్‌పేట, ఫిబ్రవరి 7: ఆయుర్వేద వైద్యులు శస్త్రచికిత్సలు చేయడాన్ని అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడమేనని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) మహిళా విభాగం చైర్‌పర్సన్‌ డాక్టర్‌ పద్మావతీదేవి అన్నారు. మిక్సోపతి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఐఎంఏ ఆధ్వర్యంలో చల్లపల్లి బంగ్లా సమీపంలోని ఐఎంఏ హాలు ప్రాంగణంలో డాక్టర్లు చేస్తున్న రిలే దీక్షల్లో భాగంగా ఆదివారం మహిళా డాక్టర్లు పాల్గొన్నారు. శిబిరాన్ని ఐఎంఏ నగర అధ్యక్షుడు మధుసూధనశర్మ ప్రారంభించారు.  నగర మహిళా విభాగం చైర్‌పర్సన్‌ డాక్టర్‌ దుర్గావాణి తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-02-08T06:40:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising