ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటమి భయంతోనే ఎన్నికలకు వెనకడుగు

ABN, First Publish Date - 2021-01-13T06:51:28+05:30

ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉండటం వల్లే స్థానిక ఎన్నికలకు సీఎం జగన్‌మోహనరెడ్డి వెనుకంజ వేస్తున్నారని మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు విమర్శించారు.

విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మచిలీపట్నం టౌన్‌, జనవరి 12 : ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉండటం వల్లే స్థానిక ఎన్నికలకు సీఎం జగన్‌మోహనరెడ్డి వెనుకంజ వేస్తున్నారని మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు విమర్శించారు.  మచిలీపట్నంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిస్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే వైసీపీకి డిపాజిట్లు రావనే భయంతోనే ఎన్నికలు వాయిదా వేస్తున్నారన్నారు. నెల్లూరులో జరిగిన సీఎం అమ్మఒడి సభకు, పశ్చిమగోదావరి జిల్లాలో ఇంటి పట్టాల పంపిణీకి వేలాది మందిని తరలించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతు వ్యతిరేక అక్రమ జీవోలను బుధ వారం భోగిమంటల్లో దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు.   నాయకులు కొనకళ్ల జగన్నాథరావు, ఫణికుమార్‌, నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-13T06:51:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising