ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నందిగంలో స్థలవివాదంపై రగడ..

ABN, First Publish Date - 2021-07-12T06:57:25+05:30

నందిగం గ్రామంలో ఆదివారం ఇరువర్గాల మధ్య స్థల వివాదం ఘర్షణకు దారితీసి కర్రలు, ఇనుప రాడ్లతో దాడిచేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇరువర్గాల బాహాబాహీ

  13 మందికి గాయాలు

పెడన రూరల్‌, జూలై 11: నందిగం గ్రామంలో ఆదివారం ఇరువర్గాల మధ్య స్థల వివాదం ఘర్షణకు దారితీసి కర్రలు, ఇనుప రాడ్లతో దాడిచేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. బొడ్డుజ్ఞానానందం, బొడ్డు చిన అమలేశ్వరరావుల మధ్య గతంలో ఉన్న స్థలవివాదం స్థానిక పెద్దల సమక్షంలో పరిష్కారం కుదిరింది. దీంతో ఆదివారం ఓవర్గానికి చెందిన పెద్దలపై మరోవర్గంవారు పాతకక్షల నేపథ్యంలో దారికాచి కర్రలు, రాడ్లతో దాడికి దిగారు. దాడిలో 13మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. అధికారపార్టీ అండదండలతో తమపై తరచు దాడులు చేస్తున్నట్టు టీడీపీ నుంచి ఎన్నికయిన సర్పంచి చినబాబు ఆరోపిస్తున్నారు. ఎస్సై మురళి పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.గ్రామంలో పోలిస్‌ పికెట్‌ ఏర్పాటు చేశామని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. 


Updated Date - 2021-07-12T06:57:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising