ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇరువర్గాలపై కేసు నమోదు

ABN, First Publish Date - 2021-12-25T06:19:31+05:30

కోవెలకుంట్ల మండలంలోని కలుగొట్ల గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన అమడాల వెంకటవిజయ్‌, అతని భార్య బోయ సువర్ణ, మరో వర్గానికి చెందిన కొప్పెర్ల తిమ్మయ్య, అతని భార్య కొప్పెర్ల ప్రవల్లిక మధ్య పాత గొడవల నేప థ్యంలో ఘర్షణ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోవెలకుంట్ల, డిసెంబరు 24: కోవెలకుంట్ల మండలంలోని  కలుగొట్ల గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన  అమడాల వెంకటవిజయ్‌, అతని భార్య బోయ సువర్ణ, మరో వర్గానికి చెందిన కొప్పెర్ల తిమ్మయ్య, అతని భార్య కొప్పెర్ల ప్రవల్లిక మధ్య పాత గొడవల నేప థ్యంలో ఘర్షణ జరిగింది. ఇందులో ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు రేవనూరు ఎస్‌ఐ మహ్మద్‌రిజ్వాన్‌ శుక్రవారం తెలిపారు.  



Updated Date - 2021-12-25T06:19:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising