ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఫీజుల దోపిడీని అరికట్టాలి’

ABN, First Publish Date - 2021-08-22T04:46:09+05:30

పట్టణం లోని మాచాని సోమప్ప ఎయిడెడ్‌ ఉన్నత పాఠ శాలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు రంగస్వామి, విజేంద్ర డిమాండ్‌ చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మిగనూరు టౌన్‌, ఆగస్టు 21: పట్టణం లోని మాచాని సోమప్ప ఎయిడెడ్‌ ఉన్నత పాఠ శాలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు రంగస్వామి, విజేంద్ర డిమాండ్‌ చేశారు. శనివారం పాఠశాల ముందు ధర్నా చేపట్టారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందాలన్న లక్ష్యంతో పద్మశ్రీ మాచాని సోమప్ప పాఠశాలను ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బు ఉన్న వాళ్లకే చదువు అనే మాదిరిగా తయారైందని, అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రామాంజినేయులు, రవి, ఖాజా, నూర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-08-22T04:46:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising