ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రోగులకు నాణ్యమైన భోజనం అందించండి’

ABN, First Publish Date - 2021-12-09T05:19:14+05:30

రోగులకు, గర్భిణులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని కర్నూలు సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్‌ డా.జి. నరేంద్రనాథ్‌ రెడ్డి కొత్త డైట్‌ కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(హాస్పిటల్‌), డిసెంబరు 8: రోగులకు, గర్భిణులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని కర్నూలు సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్‌ డా.జి. నరేంద్రనాథ్‌ రెడ్డి కొత్త డైట్‌ కాంట్రాక్టర్‌ను  ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం ఏఆర్‌ఎంవోలు డా.శివప్రసాద్‌ రెడ్డి, డా.వెంకటరమణతో కలిసి ఆయన డైట్‌ కేంద్రాన్ని, రోగులకు పెడుతున్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డైట్‌ విభాగంలోని పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో కాంట్రాక్టరుపై మండిపడ్డారు. ప్రతిరోజూ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలోని వివిధ విభాగాలు, వార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న ఆక్సిజన్‌ సరఫరా, ఆక్సిజన్‌ ఫ్లో సామర్థ్యాన్ని తనిఖీ చేశారు. థర్డ్‌వేవ్‌ నేపథ్యంలో ఆసుపత్రిలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సూపరింటెండెంట్‌ తెలిపారు. వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హాస్పిటల్‌ అడ్మినిస్ర్టేటర్‌ డా.శివబాల, పల్మనాలజి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.శ్రీధర్‌రావు, సర్జంట్‌ వేణుగోపాల్‌ ఉన్నారు.


Updated Date - 2021-12-09T05:19:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising