ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోల్తాపడ్డ బొగ్గు లారీ

ABN, First Publish Date - 2021-12-31T05:37:14+05:30

చాగలమర్రి గ్రామ సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ గురువారం అదుపుతప్పి రోడ్డుపక్కన బోల్తాపడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాగలమర్రి, డిసెంబరు 30: చాగలమర్రి గ్రామ సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ గురువారం అదుపుతప్పి రోడ్డుపక్కన బోల్తాపడింది. నెల్లూరు నుంచి జిందాల్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీకి బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడటంతో లారీ డ్రైవర్‌ పెరుమాల్‌కు గాయాలయ్యాయి.  ఆయ న్ను వైద్యశాలకు తరలించారు. పోలీసులు సంఘటన  స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 



Updated Date - 2021-12-31T05:37:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising