ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండో డోసు వేయించుకోవాలి

ABN, First Publish Date - 2021-12-31T05:47:26+05:30

మొదటి డోసు వ్యాక్సిన్‌ వేయించుకుని రెండో డోసు దగ్గర పడిన వారందరూ వెంటనే వ్యాక్సిన్‌ వేయించుకోవాలని కలెక్టర్‌ కోటేశ్వరరావు గురువారం ఓ ప్రకటనలో కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతి ఒక్కరూ మాస్కు  ధరించాలి

కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు


కర్నూలు(కలెక్టరేట్‌), డిసెంబరు 30: మొదటి డోసు వ్యాక్సిన్‌ వేయించుకుని రెండో డోసు దగ్గర పడిన వారందరూ వెంటనే వ్యాక్సిన్‌ వేయించుకోవాలని కలెక్టర్‌ కోటేశ్వరరావు గురువారం ఓ ప్రకటనలో కోరారు. రెండో డోసు వేయించుకోవాల్సిన వారు జిల్లాలో సుమారు 74 వేల మంది ఉన్నారన్నారు. కరోనా వ్యాక్సిన్‌ అన్ని గ్రామ, వార్డు సచివాలయాలు, పీహెచ్‌సీ, సీహెచ్‌సీలలో వేస్తున్నారన్నారు. ఒమైక్రాన్‌ దృష్టిలో ఉంచుకుని జిల్లాలో 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేటట్లు వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించాలన్నారు. భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవడం తప్పనిసరన్నారు. 


రెండు కరోనా పాజిటివ్‌ కేసులు 


కర్నూలు(హాస్పిటల్‌), డిసెంబరు 30: గత 24గంటల్లో జిల్లాలో 2,486 మందికి శాంపిల్స్‌ సేకరించగా ఇద్దరికి వైరస్‌ సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 1,24,225కు చేరింది. 10 మంది చికిత్స పొందుతున్నారు. కొవిడ్‌ నుంచి కోలుకొని 1,23,361 మంది డిశ్చార్జి అయ్యారు. 

Updated Date - 2021-12-31T05:47:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising