ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు కుట్రలో భాగంగానే అయ్యన్న వ్యాఖ్యలు: అవంతి

ABN, First Publish Date - 2021-09-18T02:53:43+05:30

చంద్రబాబు కుట్రలో భాగంగానే అయ్యన్న వ్యాఖ్యలు ఉన్నాయని మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: చంద్రబాబు కుట్రలో భాగంగానే అయ్యన్న వ్యాఖ్యలు ఉన్నాయని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. అయ్యన్నపాత్రుడికి మానసిక పరిస్థితి బాగులేదోమోనని మంత్రి అవంతి సందేహం వ్యక్తం చేసారు. వైఎస్ అభిమానులను రెచ్చగొట్టే విధంగా అయ్యన్నపాత్రుడు ఇష్టానుసారం మాట్లాడారని అవంతి పేర్కొన్నారు. అయ్యన్న వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని అరెస్ట్ చేయాలని మంత్రి అవంతి డిమాండ్ చేసారు. అయ్యన్నపాత్రుడు 48 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలన్నారు. లేకపోతే జరిగే పరిణామాలకు బాధ్యత తమది కాదని మంత్రి అవంతి హెచ్చరించారు. 

Updated Date - 2021-09-18T02:53:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising