ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికార, ప్రతిపక్షాల కుమ్మక్కు అయ్యాయి: పీతల మూర్తి

ABN, First Publish Date - 2021-09-16T18:27:47+05:30

జీవీఎంసీలో ఉన్న వాణిజ్య సముదాయాల కోట్ల రూపాయలు బకాయిల విషయంలో అధికార, ప్రతిపక్షాల కుమ్మక్కు అయ్యాయని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: జీవీఎంసీలో ఉన్న వాణిజ్య సముదాయాల కోట్ల రూపాయలు బకాయిల విషయంలో అధికార, ప్రతిపక్షాల కుమ్మక్కు అయ్యాయని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. జీవీఎంసీకి వంద కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకుండా.. షాపులు తెరిచేందుకు కమిషనర్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కౌన్సిల్ పూర్తి ఆమోదం లేకుండా కమిటీ ఎలా వేస్తారని ప్రశ్నించారు. చాలా చోట్ల జీవీఎంసీకి ఆదాయం గండి కొడుతున్నారన్నారు. కోట్ల రూపాయలను జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు వసూలు చేయడం లేదన్నారు. 


నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని పీతల మూర్తి డిమాండ్ చేశారు.

Updated Date - 2021-09-16T18:27:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising