ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాన కోసం దుర్గమ్మకు బోనాలు

ABN, First Publish Date - 2021-10-31T05:30:00+05:30

వానలు కురవాలని గ్రామ దేవతకు బోనాలు సమ ర్పించారు. జంతు బలులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బోనాలు సమర్పించేందుకు గంపలతో బయలు దేరిన మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


గ్రామ శివారులో వంటావార్పు

ఎర్రగొండపాలెం, అక్టోబరు 31 : వానలు కురవాలని గ్రామ దేవతకు బోనాలు సమ ర్పించారు. జంతు బలులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని బోయలపల్లి, ఎర్రగొండపాలెం గ్రామాల ప్రజలు ఆదివారం గ్రామ శివారులో దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వంటావార్పు చేసి అక్కడే భోజనాలు చేశారు. సంవృద్ధిగా వర్షాలు కురిసి తాగు, సాగు నీటికి లోటు లేకుండా చూడమ్మా అని దుర్గమ్మకు మొక్కుకున్నారు. ఎర్రగొండపాలెం  మండలంలోని బోయలపల్లి, ఎర్రగొండపాలెం గ్రామాల ప్రజలు వర్షాలు సంవృద్ధిగా కురవాలని ఆదివారం గ్రామదేవతలకు సామూహిక బో నాలు సమర్పించారు. కనకదుర్గమ్మ బొమ్మను త యారు చేసి గ్రామంలో ఊరేగింపుగా అన్ని కు టుంబాల వారు బయలు దేరారు. గంపలలో నిత్యావసర సరుకులు నింపుకొని మహిళలు ప్రదర్శ నగా గ్రామశివార్లకు చేరుకున్నారు. దుర్గమ్మకు బోనాలు సమర్పించారు. జంతువులను బలి చ్చారు. అనంతరం వంటావార్పు చేసుకొని అం దరూ కలిసి భోజనాలు చేశారు. సాయంత్రం 4 గంటలకు బయలుదేరి  ఇళ్లకు చేరుకున్నారు. దుర్గమ్మకు మొక్కుకొని పొలాల్లో సామూహిక భోజనాలు చేస్తే గ్రామ దేవత కరుణించి వానలు కురుస్తాయని ప్రజల నమ్మకం.  


Updated Date - 2021-10-31T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising