ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఒక్కరికీ న్యాయ సేవలు అందాలి

ABN, First Publish Date - 2021-10-08T05:29:24+05:30

సమాజంలోని ప్రతి వర్గానికి న్యాయసేవలు అందాలన్న లక్ష్యంతోనే ఆజాదిక అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని విశ్వభారతి పాఠశాల కరస్పాండెంట్‌ జి.ఆదిలక్ష్మి అన్నారు.

మాట్లాడుతున్న పాఠశాల కరస్పాండెంట్‌ ఆదిలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


గిద్దలూరు టౌన్‌, అక్టోబరు 7 : సమాజంలోని ప్రతి వర్గానికీ న్యాయసేవలు  అందాలన్న లక్ష్యంతోనే  ఆజాదిక అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని విశ్వభారతి పాఠశాల కరస్పాండెంట్‌ జి.ఆదిలక్ష్మి అన్నారు. గురువారం పాఠశాలలో ఆజాదిక అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. సమావేశంలో న్యాయవాది మల్లికార్జునరావు మాట్లాడుతూ న్యాయసేవల విషయాలలో బీద, ధనిక, కుల, మత, ప్రాంత వివక్ష ఉండకూడదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయసహాయంతోపాటు కోర్టు ఫీజు మినహాయింపు ఇవ్వ డం జరుగుతుందన్నారు. విద్యార్థినీ విద్యార్థులకు చదువుతోపాటు న్యాయచట్టాలపైన సమాజంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాది సిద్దయ్య, ఉపాధ్యాయుడు నారాయణ, పారా లీగల్‌ వలంటీర్‌ మధుసూదన్‌రావు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-08T05:29:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising