ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ

ABN, First Publish Date - 2021-07-09T05:45:08+05:30

ఒం గోలు నగరం లాయ ర్‌పేటలోని శ్రీచైతన్య విద్యార్థులు ఐఎ న్‌టీ ఎస్‌వో 2020-21 సం వత్సరం లో లెవల్‌-2 పరీక్షా ఫలితాల్లో 19 మంది విద్యార్థులు విజయం సాధించినట్లు ప్రిన్సిపాల్‌ బి.అప ర్ణశిరీషా తెలిపారు.

విద్యార్థులను అభినందిస్తున్న ప్రిన్సిపాల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(కలెక్టరే ట్‌), జూలై 8 : ఒం గోలు నగరం లాయ ర్‌పేటలోని శ్రీచైతన్య విద్యార్థులు ఐఎ న్‌టీ ఎస్‌వో 2020-21 సం వత్సరం లో లెవల్‌-2 పరీక్షా ఫలితాల్లో 19 మంది విద్యార్థులు విజయం సాధించినట్లు ప్రిన్సిపాల్‌ బి.అప ర్ణశిరీషా తెలిపారు. గురువారం స్థానిక పాఠశాల వద్ద జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఒకరు ద్వితీయ, మరొకరు నాల్గవ బహుమతి, ఐదుగురు కాన్సొలేషన్‌ బహుమతులు సాఽ దించారన్నారు. 12మంది విద్యార్థులు గోల్డ్‌మెడల్‌, మెరిట్‌సర్టిఫి కెట్లు పొందారని చెప్పారు. అనంతరం విద్యార్థులను ఉపాధ్యా యులు అభినందించారు. కార్యక్రమంలో శ్రీచైతన్య విద్యా సం స్థల ఆర్‌ఐ అనిల్‌, డీన్‌ కె.సాయిరాం, ప్రైమరీ ఇన్‌చార్జి సువర్ణ, ప్రీప్రైమరీ ఇన్‌చార్జి అనంతలక్ష్మి, ఉపాధ్యాయులు మల్లేశ్వరి, మధుస్మిత తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-09T05:45:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising