ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ ఆర్‌ఎంగా సుధాకర్‌బాబు

ABN, First Publish Date - 2021-10-14T07:32:02+05:30

ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకాశం రీజనల్‌ మేనేజర్‌గా బి.సుధాకర్‌బాబు నియమితులయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరుకు విజయగీత బదిలీ 

ఒంగోలు (కార్పొరేషన్‌), అక్టోబరు 13 : ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకాశం రీజనల్‌ మేనేజర్‌గా బి.సుధాకర్‌బాబు నియమితులయ్యారు. ఇప్పటి వరకూ ఇక్కడ పనిచేస్తున్న విజయగీత బదిలీ అయ్యారు. ఈమేరకు  బుధవారంఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీచేశారు. సుధాకర్‌బాబు విజయనగరం నుంచి ఉద్యోగోన్నతిపై జిల్లాకు వస్తున్నారు. విజయగీత ప్రకాశం ఆర్‌ఎంగా మూడేళ్ల రెండు నెలలు పనిచేశారు. ఆమెను గుంటూరు ఆర్‌ఎంగా బదిలీ చేశారు. నూతన ఆర్‌ఎం సుధాకర్‌బాబు దసరా అనంతరం బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. 



Updated Date - 2021-10-14T07:32:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising