ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల అదుపులో ఎర్రచందనం దొంగలు

ABN, First Publish Date - 2021-08-25T00:03:08+05:30

నలుగురు ఎర్రచందనం దొంగలను పోలీసులు అదుపులోకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: నలుగురు ఎర్రచందనం దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎర్ర చందనం దొంగలను ఫేస్ రికగ్నజైడ్ కెమెరాలు పట్టించాయి. అటవీ మార్గంలో దారితప్పి శ్రీవారి ఆలయం వెనుక వైపు ఉన్న మ్యూజియం వద్దకు ఎర్రచందనం దొంగలు వచ్చారు. సీసీ కెమెరాలు అలెర్ట్ చేయడంతో పోలీసులు అప్రమత్తమై, దగ్గర్లోని భద్రతా సిబ్బందిని సెంట్రల్ కమాండ్ అలెర్ట్ చేసింది. వెంటనే   దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 10 లక్షలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను  భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-08-25T00:03:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising